ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం 7 h ago

featured-image

AP: వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా పార్టీ జెండాను ఆవిష్క‌రించారు అధినేత జ‌గ‌న్‌. వైఎస్సార్‌సీపీ జగన్ ది మాత్రమే కాదని, కొన్ని కోట్ల మంది అభిమానులదని ఆయ‌న పేర్కొన్నారు. నల్లకాల్వలో ఇచ్చిన ఒక్క మాట వైఎస్సార్‌సీపీ ఆవిర్భావానికి కారణమైందని, ఆ రోజున జగన్ ఒకే ఒక్కడు.. ఇప్పుడు కోట్ల మంది వెంట ఉన్నార‌ని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని వెల్ల‌డించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD